💥 *వైఎస్సార్ పెన్షన్ కానుక ఓటిపి అప్డేట్ ::*
వైయస్సార్ పెన్షన్ కానుక కి సంబంధించి unfrezz మరియు న్యూ అప్లికేషన్ సంబంధించి ఓటిపి వర్క్ అవుతుంది..
#Pension_OTP

📍జనవరి నెలలో పింఛను కానుకగా రూ.2500 లబ్ధిదారులకు పంపిణీ చేయనున్నట్టు పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి గారు తెలిపారు. దీనిపై ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేశామన్నారు. ఐదు రోజుల పాటు పింఛను పంపిణీ కార్యక్రమం నిర్వహించనున్నట్టు ప్రకటించారు.
📄 𝗗𝗼𝘄𝗻𝗹𝗼𝗮𝗱 𝗚.𝗢 ::
👇
( https://bit.ly/32xPhqW )
#Pension
------------------××××××------------------
🔗 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 𝐂𝐡𝐚𝐧𝐧𝐞𝐥 :
https://t.me/VolunteerConnection

💥 *YSR PENSION KANUKA*
Sir/Madam
Pension disbursement mobile app will be enabled tomorrow after launching by Hon'ble Chief Minister. #Pension

To All,
Hon'ble Chief Minister Letters with Cover will be distributed by the the Public Representative during *1st to 5th Jan.*
👇
( http://bit.ly/YSRPK-HCM-Letter )
#Pension
Please inform all concerned

*// YSR PENSION KANUKA //*
*Pension Card Printing issue has been resolved...*
Now it's working fine in GSWS portal WEA/WWDS login.
#Pension
------------------××××××------------------
🔗 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 𝐂𝐡𝐚𝐧𝐧𝐞𝐥 :
https://t.me/VolunteerConnection
*Pension Card Printing issue has been resolved...*
Now it's working fine in GSWS portal WEA/WWDS login.
#Pension
------------------××××××------------------
🔗 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 𝐂𝐡𝐚𝐧𝐧𝐞𝐥 :
https://t.me/VolunteerConnection
Sir/madam
Pension amounts will be credited to concerned Banks today with some delay. Please watch and in touch with Managers of concerned Branches to with draw amounts.

🔔 *అందరూ వాలంటీర్స్ కు ముఖ్య గమనిక :*
వైఎస్సార్ పెన్షన్ కానుక అనేది రేపు ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు గుంటూరులో 2250 నుంచి 2500 పెన్షన్ పెంపుదల కార్యక్రమం లాంచ్ చేసిన తరవాత మాత్రమే పేమెంట్ ఓపెన్ అవుతుంది.. అప్పటివరకు అవ్వదు... పెన్షన్ ఇవ్వడం లేట్ అయిందని పింఛన్దారుల ను కంగారు పడవద్దు అని చెప్పండి. #Pension_2022
------------------××××××------------------
*టెలిగ్రామ్ :* https://t.me/VolunteerConnection

💥 *పెన్షన్ అమౌంట్ పంపిణీ చేయు విధానం :*
Pension posters & HCM letter ఇస్తూ పోస్ట్ కవర్(Envelope) లో అమౌంట్ పెట్టి, లబ్ధిదారులకు వాలంటరీ లు డిస్ట్రిబ్యూషన్ చేయాలి ప్రతి ఒక్కరు గమనించండి.
#pension
------------------××××××------------------
🔗 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 𝐂𝐡𝐚𝐧𝐧𝐞𝐥 :
https://t.me/VolunteerConnection
Pension posters & HCM letter ఇస్తూ పోస్ట్ కవర్(Envelope) లో అమౌంట్ పెట్టి, లబ్ధిదారులకు వాలంటరీ లు డిస్ట్రిబ్యూషన్ చేయాలి ప్రతి ఒక్కరు గమనించండి.
#pension
------------------××××××------------------
🔗 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 𝐂𝐡𝐚𝐧𝐧𝐞𝐥 :
https://t.me/VolunteerConnection
🍂 *వైఎస్సార్ పెన్షన్ కానుక సర్వం సిద్ధం*
● 5 రోజుల పాటు పండుగలా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం.
● జనవరి 1న గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో లాంఛనంగా ప్రారంభించనున్న సీఎం జగన్
● రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 61.75 లక్షల మందికి లబ్ధి
● రూ.1,570.60 కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం
● జనవరిలో కొత్తగా 1.41 లక్షల మందికి పెన్షన్లు

💥 *YSRPK - Live Streaming :*
Dear Sir/Madam,
Hon'ble Chief Minister of Andhra Pradesh Sri Y.S Jagan Mohan Reddy will Distribute Enhanced Pension to the Beneficiaries under "YSR PENSION KANUKA" at Prathipadu (V & M), Guntur Dist. on 01-01-2022 Saturday at 11:00 AM
I&PR Department will Provide Live Streaming on I& PR YouTube Channel at: 👇
( https://youtu.be/igPklofil0E )
#pension
------------------××××××------------------
*Join Telegram :* https://t.me/VolunteerConnection

Forwarded from VOLUNTEER APPLICATIONS
🔎 *పెన్షన్ పంపిణి డాష్ బోర్డు లింక్ || జనవరి 2022 (జిల్లా వారీగా)*
👇
[ http://bit.ly/JAN-PensionsDisbursementReport ] @volunteerapplications #pension

Pension Disbursement on 01.12.2025 (Monday) : పెన్షన్ పంపిణీ సోమవారం డిసెంబర్ 1.
1) 1వ తేది డిసెంబర్, 2025 (సోమవారం) ఉదయం గం.06.00ల కల్లా పించను పంపిణి దారులు అందరు వారికి సంబంధించిన ప్రదేశములలో సిద్ధంగా ఉండి, నిర్దిష్ఠ సమయానికి పించను పంపిణి ప్రారంభించి వేగవంతముగా పంపిణి చేయవలెను.
2) పించను పంపిణీదారుల యొక్క పరిధిలో పొలము / పనులకు వెళ్ళే వారిని ముందుగా గుర్తించి పించను పంపిణీ చేయవలెను. వృద్ధాప్య పించనుదారులకు / ఇళ్ళవద్దనే ఉండువారికి తరువాత పంపిణీ చేయు విధముగా రూట్ మ్యాప్ సిద్ధం చేసుకొనవలెను.
C) IVRS :
1) ప్రతి నెల 1వ తేది పించను పంపిణీ సమయములో మధ్యాహ్నం నుండి ప్రభుత్వం వారిచే IVRS ద్వారా పించనుదారుల యొక్క ఫోన్ నంబర్లకు సంప్రదించి ఈ దిగువ పేర్కొనబడిన ప్రశ్నల ద్వారా
అ) మీరు పింఛన్ తీసుకునేటపుడు ఏదైనా అవినీతిని గమనించారా?
ఆ) ప్రతి నెలా ఒకటో తేదీన పింఛన్ ఇంటి దగ్గరనే తీసుకొంటున్నారా?
ఇ) పింఛన్ అందించిన అధికారి ప్రవర్తన ఎలా వుంది?
2) ది:01.12.2025న IVRS ద్వారా ప్రభుత్వము వారిచే ఫోన్ కాల్స్ పించనుదారులకు వస్తాయని, ప్రశ్నను శ్రద్దగా విని ఎదో ఒక నంబరు నొక్కకుండా సరైన నెంబరు నొక్కే విధముగా పించనుదారులకు ముందుగా అవగాహన కల్పించవలెను.
3) Geo Tagging ఆధారముగా పించను పంపిణీ 300 మీటర్లు దాటిన సందర్భములో Disbursement Mobile App నందు ఆ పరిస్థితికి కారణమును Options ద్వారా అడుగబడును. పించనుపంపిణీ అధికారులు గమనించుకొని పంపిణీచేయవలెను.
4) “నేటికి కూడా పించనుదారులకు వాలంటీరుల ఫోన్ నెంబరులు మ్యాప్ కాబడి ఉన్నవని ఉన్నతాధికారులచే గమనించబడి నిర్ధారించటమైనది.”
5) పించను పంపిణీ సందర్భములో ప్రతి యొక్క పించనుదారుని Contact Number ను సరిచూసుకుని Update చేయవలసిన బాధ్యత సంబంధిత పించను పంపిణీ అధికారిచే నిర్వర్తించవలెనని శ్రీయుత జిల్లా, కలెక్టర్, గుంటూరు వారిచే ఆదేశించటం జరిగినది. ఇది అత్యంత ప్రాముఖ్యత గల అంశము మరియు IVRS నివేదికను ప్రభావితము చేయగల అంశము కావున తప్పని సరిగా Payment App ద్వారా పించనుదారుని Correct Contact Number ను Update చేయునట్లు MPDOలు మరియు Municipal Commissionerలు అందరూ సచివాలయ సిబ్బందికి తెలియచేసి వ్యక్తిగతముగా పర్యవేక్షించవలెను.
6) పించనుదారుల అందరి Contact నంబర్లు కరెక్ట్ గా Update చేయబడినవని సంబంధిత పించను పంపిణీ అధికారులు / MPDOలు / MC లచే తప్పని సరిగా సర్టిఫైచేయవలసి ఉన్నదని శ్రీయుత జిల్లా కలెక్టర్, గుంటూరు వారు ఆదేశించినారు.
7) IVRS నివేదిక ఆధారముగా జిల్లా ఉన్నతాధికారులచే క్షేత్రస్థాయిలో పించనుదారుల ఇంటి వద్ద విచారణ నిర్వహించు సమయములో Contact నంబరు పించనురారునిది కాదు / తప్పుగా నమోదైనది అని ఏ పించనుదారుడైన పేర్కొనిన యెడల అటువంటి సందర్భములో సంబంధిత పించను పంపిణీ అధికారి / MPDO లు / MC లు బాధ్యులగుదరని శ్రీయుత జిల్లా కలెక్టర్, గుంటూరు వారు తెలియచేసినారు.
8) కావున సచివాలయ సిబ్బంది / పించను పంపిణీ అధికారులు అందరూ పై అంశమును గుర్తెరిగి పించనుదారుని ఇంటివద్దనే పించను పంపిణీ చేయవలసినదిగా తెలియచేయటమైనది.
d) MPDO / MC లచే తేది:28.11.2025న టెలీకాన్ఫరెన్స్ నిర్వహించుట:
పైన పేర్కొనబడిన అంశములు అన్నింటిని ది:28.11.2025 నాడు సంభందిత MPDO / MC లచే తప్పనిసరిగా టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి వారి పరిధిలోని పించను పంపిణీ దారులు అందరికి విఫులముగా తెలియచేసి ది:01.12.2025న పించను పంపిణీ సక్రమముగా జరుగునట్లు చూడవలసినదిగా శ్రీయుత జిల్లా కలెక్టర్, గుంటూరు వారు ఆదేశించినారు.