VOLUNTEER 🤝 CONNECTION
36.7K subscribers
3.46K photos
579 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
VOLUNTEER 🤝 CONNECTION
Photo
!! Update on Merging Two HHs !!

Dear All,

👉 Spouse pension apply చేసే సమయంలో కొంతమంది భార్య, భర్త వేరు వేరుగా HH mapping కలిగి వుండటం వలన spouse(wife) కు పింఛను దరఖాస్తు చేయడానికి అవ్వట్లేదని తెలియజేశారు.

👉 మరియు Merging of Two HHs నందు Two HHs నుంచి కచ్చితంగా ఒక వ్యక్తి authentication తీసుకోవాలి.

👉 భర్త ఒంటరిగా HH mapping కలిగి చనిపోయినప్పుడు merging of Two HHs ద్వారా కూడా merge చెయ్యడానికి అవకాశం లేదు.

🔘 అయితే, ఈ సమస్య కు పరిష్కారం గా Merging of Two HHs నందు "Is Member Alive (yes/no)" option provide చేయడం జరిగింది.

☑️ ఈ process నందు చనిపోయిన వ్యక్తి (భర్త) యొక్క HH ను మొదటి HH గా select చేసుకొని, Is Member Alive (yes/no) అనే ప్రశ్నకు "no" అని select చేసుకోవాలి.

☑️ No అని select చేసుకున్న తరువాత వ్యక్తి చనిపోయినట్టు consent ఇచ్చి, Death certificate upload చెయ్యాలి.

☑️ తరువాత Second HH (wife) select చేసుకొని, కుటుంబ సభ్యులలో ఒకరి authentication (ఒకవేళ భార్య ఒకరే HH లో వుంటే భార్య authencation) తీసుకొని, rice card upload చేసి submit చెయ్యాలి.

☑️ DA login లో submit చేసిన తరువాత PS login నందు approve చెయ్యాలి.

☑️ PS login నందు approve అయిన 24 గంటల తరువాత single HH గా update అవుతుంది.

☑️ Single HH గా update అయిన తరువాత spouse pension కు దరఖాస్తు చెయ్యవచ్చు.

🔴 Important Note ::

1️⃣. ప్రస్తుతం, Single member HH గా వున్న సందర్బంలో మాత్రమే Is Member Alive (yes/no) అనే ప్రశ్న display అవుతుంది.

2️⃣. చనిపోయిన వ్యక్తి HH ను మొదటి HH గా select చేసుకోవాలి.
Thunderstorms warning to Viziangaram and Vizag during next 1-2 hours. Storm approaching from Srikakulam⛈️⚡️
Dear All,

🟡Spouse Pension కు సంబందించి,, husband & wife separate HHs లో వున్న కారణంగా spouse pension apply చెయ్యకుండా pending వున్న వారందరికీ కూడా వెంటనే, HHs merging చేయించి... 15వ తేదీ లోపు spouse pension కు apply చేసుకోగలరు.

🔴15వ తేదీ లోపు spouse pension apply చేసి, MPDO గారి login లో approve చేయిస్తే వారికి next month pension sanction అవుతుంది.
✅ *AP SSC 2025 Advanced Supplementary Examination Hall Tickets Released*

https://bse.ap.gov.in/apsschtttfy/HallTicketsSel.aspx
*✴️Gsws Employee Mobile App*

*🟡Version 7.7*

*☑️Added Mana Mitra Standees and Mandatory Biometric Updation Modules*

https://play.google.com/store/apps/details?id=com.ap.gsws.cor
💥 *CBSE ≈ 12వ తరగతి ఫలితాలు విడుదల*
https://cbseresults.nic.in/

💥 *ICSE ≈ 10వ తరగతి ఫలితాలు విడుదల*
https://results.cisceboard.org/
Thunderstorms warning issued this evening for Araku, Anakapalli, Parvathipuram, Srikakulam & Viziangaram ‼️
Dear All,

🟡Spouse Pension కు సంబందించి,, husband & wife separate HHs లో వున్న కారణంగా spouse pension apply చెయ్యకుండా pending వున్న వారందరికీ కూడా వెంటనే, HHs merging చేయించి... 15వ తేదీ లోపు spouse pension కు apply చేసుకోగలరు.

🔴15వ తేదీ లోపు spouse pension apply చేసి, MPDO గారి login లో approve చేయిస్తే వారికి next month pension sanction అవుతుంది. #NTRBharosaPension
VOLUNTEER 🤝 CONNECTION
Photo
!! Children (0 to 15 yrs) Aadhar EKYC Module !!

*🔘 ( Child aadhar change/ active aadhar updation )*

Dear All,

👉 Household mapping నందు వున్న  కొంతమంది childrens ( 0 నుంచి 15 సంవత్సరాల వయస్సు వున్న )  రెండు ఆధార్ లు కలిగి వుంటారు.

👉 అందులో మొదటి ఆధార్ కార్డ్ నెంబర్ HH mapping నందు వుండి, ఆ aadhar cancel అయి వుంటుంది.

👉 మరియు ఆ cancel అయిన old aadhar స్థానంలో new aadhar number update చేయుటకు గతంలో అవకాశం లేదు.

👉 అయితే ఈ విధంగా రెండు ఆధార్ లు కలిగి, cancel అయిన aadhar HH mapping నందు వుంటే, ఇటువంటి childrens కు cancel అయిన ఆధార్ స్థానంలో  new aadhar update చేయుటకు *"GSWS portal - PS login - Children Aadhar EKYC Module" నందు option provide చేయడం జరిగినది.*

🔘 ఈ క్రింద తెలిపిన విధంగా Children యొక్క old aadhar స్థానంలో new aadhar ను HH నందు update చెయ్యవచ్చు.

☑️ Children Aadhar EKYC Module మీద click చేసిన తరువాత "select cluster or enter aadhar number" అని display అవుతుంది.

☑️ ఆ children యొక్క cluster select చేసుకొని "Do eKYC" option పైన click చెయ్యాలి.

☑️ Do eKYC పైన click చేసిన తరువాత Action - i) Submit eKYC   ii) Change UID & Submit eKYC అనే two options display అవుతాయి.

☑️ *ఇందులో రెండవ option - "Change UID & Submit eKYC" select చేసుకొని,* child యొక్క new aadhar number enter చేసి eKYC ద్వారా update చెయ్యాలి.

*🔴 NOTE ::*

1️⃣. Cluster select చేసుకున్న తరువాత list నందు children వివరాలు display కానిచో, enter aadhar నందు child old aadhar ( ప్రస్తుతం HH నందు వున్న aadhar) number enter చేసి search ద్వారా చెయ్యాలి.

2️⃣. ఈ option నందు 0 నుంచి 15 సంవత్సరాల వయస్సు కలిగిన childrens కు మాత్రమే aadhar update చేయుటకు అవకాశం కలదు.

*🛑 ముఖ్య గమనిక ::  Cluster select చేసుకున్న తరువాత display అయ్యే childrens list eKYC pending వున్న childrens కు సంబందించినది మాత్రమే. అంతేకాని ఈ లిస్ట్ నందు వున్న childrens అందరూ రెండు ఆధార్ లు కలిగి వుంటారని కాదు. EKYC pending list మాత్రమే.*
Dear Sir/Madam,

We are pleased to inform you that the SASA app has been officially moved to the Google Play Store for easier access and updates.

🔗 Download the SASA Mobile App:
https://play.google.com/store/apps/details?id=com.codetree.swachhandhraapp&pcampaignid=web_share&pli=1
🔴 *AP PGCET దరఖాస్తుల గడువు పొడిగింపు.*

➼ ఏపీ పీజీసెట్-2025 దరఖాస్తు గడువును ఎలాంటి అపరాధ రుసుం లేకుండా మే 11వ తేదీవరకు పొడిగించినట్లు సెట్ ఛైర్మన్ ఆచార్య అప్పారావు, కన్వీనర్ పీసీ వెంకటేశ్వర్లు తెలిపారు.

➼ నిర్వ హణ బాధ్యతలను ఎస్వీయూకు కేటాయించగా మార్చి ఆఖరులో ప్రకటన విడుదల చేసినట్లు వారు పేర్కొన్నారు. ఎలాంటి అపరాధ రుసుం లేకుండా మే 5వ తేదీ వరకు ఉన్న గడువును 11వ తేదీ వరకు పొడిగించామన్నారు.

➼ రూ.1000 అపరాధ రుసుంతో మే 15వ తేదీ వరకు, రూ.2,000తో మే 20వ తేదీ వరకు, రూ.4,000 అపరాధ రుసుంతో మే 24వ తేదీ వరకు, రూ.10,000 అపరాధ రుసుంతో మే 25వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని, ఇప్పటివ రకు 22 వేలమంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నట్లు వారు వెల్లడించారు.
📜 *Ration Card [ Rice Card ] Application Forms*👇

https://t.me/VolunteerConnection/16961
*ఈ నెల మొదటి వారంలో పిడుగుపాటుకు గురై మరణించిన 9 మంది కుటుంబాలకు ప్రభుత్వం ఎక్స్రేషియా విడుదల చేసింది.* ఒక్కో కుటుంబానికి రూ.4 లక్షల చొప్పున రూ.36 లక్షలు విడుద లకు పరిపాలనా ఆమోదం తెలుపుతూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. తిరుపతి జిల్లాలో నలుగురు, ప్రకాశం, బాపట్ల జిల్లాల్లో ఇద్దరు చొప్పున, నెల్లూరు జిల్లాలో ఒకరు పిడుగుపాటుకు మృతిచెందారు.
*పట్టణాల్లో వైట్ కేటగిరీ కిందకు వచ్చే పరిశ్రమల భవనాల నిర్మాణ అనుమతుల కోసం చెల్లించాల్సిన ఫీజులో 25 శాతం రిబేటు కల్పిస్తూ మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.* కాలుష్య నియంత్రణ పాటిస్తున్న కొన్ని పరిశ్రమలకు మున్సిపల్ శాఖ ఇప్పటికే రిబేటు కల్పిస్తోంది. పర్యావరణానికి మేలు చేసే గ్రీన్. కేటగిరి కింద ఉన్న పరిశ్రమలకు 25 శాతం రిబేటు అందిస్తోంది. అయితే వైట్ కేటగిరీ కిందకు వచ్చే బయోగ్యాస్ వంటి తక్కువ కాలుష్య కారక పరిశ్రమలకు కూడా గ్రీన్ కేటగిరీ తరహాలో ఫీజులో 25 శాతం రిబేటు ఇవ్వాలని కొందరు బయోప్లాంట్ పారిశ్రామికవేత్తలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. దీంతో ప్రభుత్వం ఆ మేరకు నిర్ణయం తీసుకుంది..
*జూన్ 12న తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ*

ప్రతి నెలా అమలు చేసే పథకాల వివరాలతో ఏడాది సంక్షేమ క్యాలెండర్ విడుదల చేయాలని టీడీపీ పొలిట్బ్యూరో నిర్ణయించింది. ప్రభుత్వం ఏర్పడి ఏడాదైన సందర్భంగా జూన్ 12న తల్లికి వందనం (పిల్లలందరికీ రూ.15వేలు), అన్నదాత సుఖీభవ (మూడు విడతల్లో రూ.20వేలు) పథకాలను ప్రభుత్వం ప్రారంభించనుంది. అదే రోజున లక్ష మంది ఒంటరి మహిళలు, వితంతువులకు కొత్త పింఛన్లు ఇవ్వనుంది.
*వారికి మ్యారేజ్ సర్టిఫికెట్ అవసరం లేదు: మంత్రి మనోహర్*

AP: రాష్ట్రంలో నేటి నుంచి వాట్సాప్ గవర్నెన్స్ మనమిత్ర(95523 00009)లో రేషన్ కార్డుల సేవలు అందనున్నాయి. అయితే, పెళ్లైన వారు పాత రేషన్ కార్డు నుంచి విడిపోయి కొత్తదానికి అప్లై చేసుకోవడానికి మ్యారేజ్ సర్టిఫికెట్ అవసరం లేదని మంత్రి నాదెండ్ల మనోహర్ వివరించారు. వాట్సాప్లో రైస్ కార్డుల జారీ, కార్డుల విభజన, అడ్రస్ మార్పు, కుటుంబ సభ్యుల చేర్పులు, తొలగింపులు, కార్డుల సరెండర్ వంటి సేవలు అందుతాయి.